రంగారెడ్డి జిల్లాలోని Narsingi పోలీస్ స్టేషన్ పరిధిలోని BJP MLA Raghunandan Rao ఇంటిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. Jubilee Hills మైనర్ బాలిక కేసులో బాధితురాలి ఫొటోలు, వీడియోలు మీడియా ముందు ప్రవేశపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు... స్టేషన్ కు తరలించారు.